పటేల్ సర్ డిజాస్టర్
TOLLYWOOD
 TOPSTORY

పటేల్ సర్ డిజాస్టర్

Murali R | Published:July 15, 2017, 12:00 AM IST
సాయి కొర్రపాటి నిర్మాణం అనగానే మినిమమ్ గ్యారెంటీ చిత్రాల నిర్మాత అని అనుకుంటారు , అలాగే కొన్ని సినిమాలు మంచి హిట్ అయ్యాయి కూడా కానీ తాజాగా వచ్చిన పటేల్ సర్ డిజాస్టర్ అయ్యింది . జగపతిబాబు హీరోగా చాలాకాలం తర్వాత నటించిన ఈ చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది . అయితే జగపతిబాబు యాక్టింగ్ బాగున్నప్పటికీ , లుక్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది.

కథ , కథనం పేలవంగా ఉండటం తో ప్రేక్షకులు అసహనానికి గురి అవుతున్నారు . ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన శమంతకమణి సినిమా హిట్ అయ్యింది.Comments

FOLLOW
 TOLLYWOOD