దిశా పటానికి నిజంగానే పొగరు ఎక్కువే
TOLLYWOOD
 TOPSTORY

దిశా పటానికి నిజంగానే పొగరు ఎక్కువే

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
లోఫర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ దిశా పటాని . ఈ భామకు ఏకంగా ప్రభాస్ పక్కన సాహో చిత్రంలో నటించే గోల్డెన్ చాన్స్ వస్తే పొగరుగా సమాధానం చెప్పి ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది . ప్రభాస్ సరసన నటించమని కోరితే ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసిందట ఈ పొగరున్న భామ . లోఫర్ ప్లాప్ , ధోనీ సినిమా లో చేసింది పెద్దగా పేరున్న భామ కూడా కాదు స్టార్ డం రాకముందే ఇంతగా ఫోజు కొడితే రేపు స్టార్ డం వచ్చాక ఇంకెంతగా ఫోజు కొడుతుందో .
 
 

బాహుబలి తో వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్ అలాంటి ప్రభాస్ పక్కన సాహో చిత్రంలో ఆఫర్ ఇస్తే ఎగిరి గంతెయ్యాలి కానీ 5 కోట్లు డిమాండ్ చేయడం ఏంటి ? పొగరు కాకపోతే అందుకే బాలీవుడ్ భామలు వద్దు , సౌత్ భామలే ముద్దు అని ఇక్కడి వాళ్ళని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు ఆ చిత్ర బృందం . 
Comments

FOLLOW
 TOLLYWOOD