దిశా పటాని చంపేసింది పో
TOLLYWOOD
 TOPSTORY

దిశా పటాని చంపేసింది పో

Murali R | Published:November 14, 2017, 4:31 PM IST
హాట్ భామ దిశా పటాని హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్ళ మతి పోయేలా చేసింది . అసలే అందాల భామ ఆపై అందాలన్నీ బయట పెట్టేస్తే ఇక ఆ సొగసు చూడతరమా ! కళ్ళని పక్కకు తిప్పుకోలేక పోతున్నారు అంత హాట్ గా ఉంది దిశా . తెలుగులో పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అయితే ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ దిశా పటాని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి.

లోఫర్ తర్వాత దిశా పటాని కి ఇక్కడ అంతగా అవకాశాలు రాలేదు కానీ జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ తో రొమాన్స్ చేస్తూ విపరీతమైన గాసిప్ లకు అవకాశం కల్పిస్తోంది . టైగర్ తో సహజీవనం చేస్తున్న ఈ భామ తాజాగా చేసిన ఫోటో షూట్ తో కేక పెట్టిస్తోంది . మొత్తానికి దిశా పటాని భంగిమలు వైరల్ అవుతున్నాయి.Comments

FOLLOW
 TOLLYWOOD