బికినీ లో యోగా చేస్తూ మతిపోగొట్టింది
TOLLYWOOD
 TOPSTORY

బికినీ లో యోగా చేస్తూ మతిపోగొట్టింది

Murali R | Published:January 12, 2017, 12:00 AM IST
అసలే యోగా అంటే నిశ్చలమైన అందం , ఆ అందాన్ని మరింత రంజుగా మార్చి కుర్రాళ్ళ మతిపోగొట్టింది దిశా పటాని . తెలుగులో లోఫర్ చిత్రంలో నటించిన ఈ భామ ప్రస్తుతం జాకీచాన్ తో నటించిన '' కుంగ్ ఫు యోగా '' చిత్ర రిలీజ్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది . ఇక ఆ చిత్ర ప్రమోషన్ కోసం ఈ భామ ఏం చేసిందో తెలుసా ......... బికినీ వేసి బ్లూ సీ లో యోగా చేసింది . రకరకాల భంగిమల్లో ఈ భామ యోగా చేస్తుంటే ఆ దృశ్యాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి .

ఎందుకంటే యోగా చేస్తుంది టూ పీస్ బికినీ లో . చిన్న పీలికలతో యోగ చేస్తుంటే ఒంటికి ఎంత మంచిదో కానీ వయసుకి , మనసుకి మాత్రం పిచ్చిలేపింది దిశా పటాని . పైగా సముద్రంలో చేస్తున్న యోగ తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి కుర్రాళ్లను చొంగ కార్చుకునేలా చేసింది . జాకీచాన్ తో నటించిన ఈ భామ ఆ సినిమా పై భారీగానే ఆశలు పెట్టుకుంది .Comments

FOLLOW
 TOLLYWOOD