పాపం .... సునీల్
TOLLYWOOD
 TOPSTORY

పాపం .... సునీల్

Murali R | Published:September 15, 2017, 12:00 AM IST
సునీల్ కు ఉంగరాల రాంబాబు చిత్రంతో జాతకం మారుతుందని ఆశించారు కానీ పాపం ! అతడి జాతకం ఇంకా మారినట్లు లేదు . తాజాగా రిలీజ్ అయిన ఉంగరాల రాంబాబు కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది. ఈరోజు రిలీజ్ అయి అయిన ఉంగరాల రాంబాబు చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

సునీల్ సరసన మియా జార్జ్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ ని వదిలారు ఆ ట్రైలర్ లో విషయం ఉండటంతో సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి అయితే సినిమాలో అంతగా ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడంతో ఉంగరాల రాంబాబు సునీల్ ని నిరాశపరిచింది.Comments

FOLLOW
 TOLLYWOOD