డ్రాయర్ ని కూడా లాగి పడేసింది
TOLLYWOOD
 TOPSTORY

డ్రాయర్ ని కూడా లాగి పడేసింది

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
ఈషా గుప్తా ఈమధ్య వరుసగా న్యూడ్ ఫోటోలను పెడుతూ కొంతమంది కుర్రాళ్లకు కనువిందు చేస్తుండగా మరికొంతమంది మాత్రం ఈ భామని బండబూతులు తిడుతూ పోస్ట్ లు కూడా పెట్టారు కానీ ఈ భామ కు బుద్ది రాదే తాను అనుకున్నదే చేస్తోంది తప్ప నెటిజన్లు తనపై ఎంత కోపం వెళ్లగక్కినా కూడా భయపడటం లేదు వెనుకడుగు వేయడం లేదు సరికదా ! ఇంకా రెచ్చిపోయి తాజాగా డ్రాయర్ లాగి పడేసి బెడ్ పై పడుకొని ఫోటోలకు ఫోజిచ్చి మరింత సంచలనం సృష్టించింది ఈషా గుప్తా .
 
 

2007 లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం దక్కించుకున్న ఈ భామ బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది , అయితే అనుకున్న రేంజ్ లో అవకాశాలు రాకపోవడంతో గతకొద్ది రోజులుగా ఒంటి పై ఉన్న బట్టలను విప్పేసి ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది . తాజాగా అండర్ వేర్ ని కూడా లాగి పడేయడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు .
Comments

FOLLOW
 TOLLYWOOD