పవన్ కోసం రాసిన కథ నట ఈ సినిమా
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కోసం రాసిన కథ నట ఈ సినిమా

Murali R | Published:August 9, 2017, 12:00 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు పూనకం లా వచ్చాడు , అతడ్ని ఊహించుకునే ఫిదా కథ రాసానని అంటున్నాడు ఆ చిత్ర దర్శకులు శేఖర్ కమ్ముల . అయితే సినిమా కథ మొత్తం పవన్ కళ్యాణ్ ని ఊహించుకుని రాసినప్పటికీ పవన్ కు మాత్రం కథ చెప్పలేదట ! మహేష్ దగ్గరకు వెళ్ళాడు అతడు నో చెప్పడంతో చరణ్ దగ్గరకు వెళ్ళాడు చరణ్ కూడా కథంతా విన్న తర్వాత ఈ సినిమాకు నేను కరెక్ట్ కాదు వరుణ్ తో చేయండి అంటూ వరుణ్ దగ్గరకు పంపించాడట .
 
 

కట్ చేస్తే వరుణ్ తేజ చేయడం పెద్ద హిట్ అవ్వడం జరిగిపోయింది . పవన్ కోసం రాసిన కథ మరో కాంపౌండ్ కి వెళ్లకుండా మెగా కాంపౌండ్ లోని హీరో నే చేయడం విశేషమే మరి . ఫిదా పుణ్యమా అని వరుణ్ తొలి హిట్ కొట్టాడు బాబాయ్ పవన్ వల్ల కూడా . 
Comments

FOLLOW
 TOLLYWOOD