మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన సాయి పల్లవి
TOLLYWOOD
 TOPSTORY

మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన సాయి పల్లవి

Murali R | Published:October 22, 2017, 6:50 PM IST
ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి తాజాగా తమిళంలో కూడా నటిస్తోంది , అయితే  మలయాళంలో నటించడంతో ఈ భామని అందరూ మలయాళ భామ అనుకున్నారు దాంతో అందరూ మలయాళీ ........ మలయాళీ అని అంటుండటంటో ఒక్కసారిగా ఈ భామకు కోపం వచ్చింది అంతే ! ఈ ప్రశ్న వేసిన మీడియా ప్రతినిధి పైన ఆగ్రహం వెలిబుచ్చడమే కాకుండా నేను మలయాళీ కాదు దయచేసి అలా రాయకండి నేను తమిళ అమ్మాయిని అంటూ కుండబద్దలు కొట్టింది . 
 
 
 
తమిళనాడు కు చెందిన కోయంబత్తూర్ కు చెందిన అమ్మాయిని కాబట్టి తమిళ అమ్మాయి అనే పిలవండి అంతేకాని మలయాళీ కాదు అంటూ స్పష్టం చేసింది . ప్రస్తుతం తెలుగులో నాని సరసన ఎం సి ఏ ( మిడిల్ క్లాస్ అబ్బాయి ) చిత్రంలో నటిస్తోంది . అలాగే తమిళ , మలయాళ భాషలలో కూడా నటిస్తోంది సాయి పల్లవి . Comments

FOLLOW
 TOLLYWOOD