మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్

Murali R | Published:June 17, 2017, 12:00 AM IST
బద్మాష్ ..... బల్సిందారా ? బొక్కలిరగ్గొడతా ! అంటూ మెగా హీరో వరుణ్ తేజ్ కు వార్నింగ్ ఇచ్చింది హీరోయిన్ సాయి పల్లవి . ఏంటి ? నిజంగానే వరుణ్ ని అంత మాట అనేసింది అని అనుకుంటున్నారా ? నిజమే సాయి పల్లవి ఈ మాటలు అన్నది కాకపోతే సినిమాలో ..... అంతేకాని నిజంగా నిజం కాదు సుమా ! వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం '' ఫిదా ''. ఆ చిత్రంలోని డైలాగ్స్ అన్నమాట ఇవి.

ఫిదా సినిమా రిలీజ్ కి రెడీ అయిన నేపథ్యంలో ఈరోజు టీజర్ ని రిలీజ్ చేసారు . ఆ టీజర్ కుర్రాళ్ళని బాగా ఆకట్టుకుంటోంది . శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా ఇది . తెలంగాణ అమ్మాయి విదేశాల నుండి వచ్చిన అబ్బాయి కథ ఈ ఫిదా.Comments

FOLLOW
 TOLLYWOOD