రిలీజ్ అయ్యింది 5 సినిమాలు కానీ ఒక్కటే హిట్టు
TOLLYWOOD
 TOPSTORY

రిలీజ్ అయ్యింది 5 సినిమాలు కానీ ఒక్కటే హిట్టు

Murali R | Published:June 16, 2017, 12:00 AM IST
n
ఈరోజు శుక్రవారం కావడంతో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఏకంగా 5 సినిమాలు వచ్చాయి అయితే ఆ అయిదు సినిమాల్లో డబ్బింగ్ చిత్రమైన '' మరకతమణి '' మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది మిగతా నాలుగు సినిమాలు ప్లాప్ బాట పట్టాయి . ఈరోజు రిలీజ్ అయిన సినిమాలలో '' మరకతమణి '', '' కాదలి '' , '' రాజా మీరు కేక '' , '' పెళ్ళికి ముందు ప్రేమ కథ '' , '' అవంతిక '' చిత్రాలు ఉన్నాయి.

అయిదు చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాత్రం లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదు . పెద్ద సినిమాలు కాకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాలను చూడటానికి ముందుకు రాలేదు అయితే ఈ అయిదింటి లో మరకతమణి సినిమా మాత్రం బాగుంది . ప్రేక్షకులు ఆ సినిమాకు వెళితే ఆనందించడం ఖాయం.
nComments

FOLLOW
 TOLLYWOOD