50 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుందట
TOLLYWOOD
 TOPSTORY

50 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుందట

Murali R | Published:October 24, 2017, 8:43 PM IST
వివాదాస్పద మోడల్ , నటి అర్షి ఖాన్ 50 ఏళ్ల వ్యక్తి ని పెళ్లి చేసుకుందని , ఆమె నోరు విప్పితే అన్నీ అబద్దాలేనని సంచలన ఆరోపణలు చేస్తోంది మరో వివాదాస్పద మోడల్ గెహెనా వశిస్ట్ . ఈ ఇద్దరూ కూడా మీడియాలో నానడం కోసం ఎంతకైనా తెగించే బాపతు అన్నమాట . గెహెనా వసిస్ట్ రెచ్చిపోయి అందాలను ఆరబోస్తుంటే , అర్షి ఖాన్ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు ఈ భామ కూడా రెచ్చిపోయి అందాలను ఎరవేస్తూ పిచ్చెక్కించింది . అంతేనా ...... పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది తో సెక్స్ లో పాల్గొన్నానని చెప్పి సంచలనం సృష్టించింది అర్షి ఖాన్ . 
 
 
అయితే తాజాగా అర్షి ఖాన్ ని బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంపిక చేసారు , దాంతో అర్షి ఖాన్ పై ఆరోపణలు చేస్తోంది గెహెనా వసిస్ట్ . అర్షి ఖాన్ చెప్పేవన్నీ అబద్దాలే ! పాకిస్థాన్ క్రికెటర్ ఆఫ్రిది తో అసలు అర్షి ఖాన్ కు పరిచయమే లేదు , ఇక 50 ఏళ్ల వ్యక్తి ని డబ్బు కోసం పెళ్లి చేసుకుంది ....  ఆమె చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్దాలు అటువంటి అర్షి ఖాన్ ని బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎలా ఎంపిక చేసారో తెలీదు అంటూ బుసలు కొడుతోంది . Comments

FOLLOW
 TOLLYWOOD