సినిమా రిచ్ గా తీశారు కానీ
TOLLYWOOD
 TOPSTORY

సినిమా రిచ్ గా తీశారు కానీ

Murali R | Published:July 17, 2017, 12:00 AM IST
గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నంద చాలా గ్రాండ్ గా తీశారు , ఈనెల 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే గోపీచంద్ ట్రాక్ రికార్డ్ ప్రకారం మాత్రం భయం భయంగా ఉన్నారు . ఇప్పటికే గోపీచంద్ నటించిన ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ కాకుండా ల్యాబ్ లోనే మూలిగి పోతోంది . అలాగే ఎప్పుడో కంప్లీట్ అయిన ఆక్సీజన్ కూడా రిలీజ్ కాకుండా ల్యాబ్ లోనే ఉండిపోయింది , అయితే ఆ సినిమాని ఆగస్టు లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు మరి .
 
 

ఇక గౌతమ్ నంద విషయానికి వస్తే సంపత్ నంది టేకింగ్ బాగా ఉంది , ట్రైలర్ చూస్తుంటే హిట్ అవుతుందేమో అని అనిపిస్తోంది కూడా . గోపీచంద్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు గౌతమ్ నంద పై , విజువల్స్ బాగున్నాయి మరి హిట్ అయి హీరోకు ఆ చిత్ర యూనిట్ కు హెల్ప్ అవుతుందా ? లేక నిరాశ పరుస్తుందా చూడాలి .
Comments

FOLLOW
 TOLLYWOOD