గురు ట్రైలర్ బాగుంది గురూ
TOLLYWOOD
 TOPSTORY

గురు ట్రైలర్ బాగుంది గురూ

Murali R | Published:March 20, 2017, 12:00 AM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు చిత్ర ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది.సుధా దర్శకత్వంలో తెరకెక్కిన గురు చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను అలరించేలా రూపొందింది. యాక్షన్ తో పాటు రొమాన్స్ కలగలిసిన గురు ట్రైలర్ పట్ల పూర్తిగా పాజిటివ్ బజ్ ఏర్పడింది.

ఇప్పటికే తమిళంలో అలాగే హిందీలో రూపొంది అక్కడ సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో రూపొందింది. వచ్చే నెలలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పై వెంకటేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
Comments

FOLLOW
 TOLLYWOOD