ఈ భామ అంటే ఎంత ప్రేమో అతగాడికి
TOLLYWOOD
 TOPSTORY

ఈ భామ అంటే ఎంత ప్రేమో అతగాడికి

Murali R | Published:June 17, 2017, 12:00 AM IST
జర్నీ చిత్రంలో కలిసి నటించారు ఇంకేముంది ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదరడంతో అది సినిమా వరకే పరిమితం చేయకుండా నిజ జీవితంలో కూడా అప్లయ్ చేస్తున్నారు . ఇద్దరూ కూడా గాఢ ప్రేమలో మునిగి పోయారు హీరోయిన్ అంజలి హీరో జై . ఎప్పటికప్పుడు సందర్భం వచ్చినప్పుడు మేమిద్దరం ప్రేమలో ఉన్నామని కలిసే ఉంటున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు.

తాజాగా అంజలి పుట్టినరోజు కావడంతో ఎల్లప్పుడూ నీకు నీడగా తోడుగా ఉంటానని నేను మాత్రమే కాదు ఆ దేవుడు కూడా నీ వెంటే ఉంటామని చెబుతూ తాను స్వయంగా రాసిన నోట్ ని పోస్ట్ చేసాడు హీరో జై . అంజలి వచ్చాక అతడి జీవితం మరో మలుపు తిరిగిందని కూడా అంటున్నాడు జై.Comments

FOLLOW
 TOLLYWOOD