తప్పు రానా ! అలా మాట్లాడొద్దు
TOLLYWOOD
 TOPSTORY

తప్పు రానా ! అలా మాట్లాడొద్దు

Murali R | Published:August 5, 2017, 12:00 AM IST
నేనేరాజు నేనే మంత్రి సినిమాలో నటించినందుకు గాను పైసా రెమ్యునరేషన్ తీసుకోలేదు అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు రానా , కానీ అది పూర్తిగా తప్పు ఎందుకంటే రానా నగదు రూపంలో అయితే డబ్బు తీసుకోలేదు ఆ సినిమాలో నటించినందుకు . అయితే పావలా వాటా మాత్రం తీసుకున్నాడట అంటే జరిగే  బిజినెస్ లో రానా కు పావలా వాటా దక్కనుంది మరి అలాంటప్పుడు ఫ్రీ గా చేశాను అని స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటో.

తేజ్ దర్శకత్వంలో తెరకెక్కిన నేనేరాజు నేనే మంత్రి చిత్రం ఆగస్టు 11న రిలీజ్ అవుతోంది . ఈ సినిమాపై రానా తో పాటు దర్శకులు తేజ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . వాళ్ళ ఆశలు నెరవేరుతాయా ? లేదా అనేది తెలియాలంటే ఈనెల 11వరకు వెయిట్ చేయాల్సిందే.Comments

FOLLOW
 TOLLYWOOD