టాలీవుడ్ పై నిందలు వేస్తున్న తాప్సీ
TOLLYWOOD
 TOPSTORY

టాలీవుడ్ పై నిందలు వేస్తున్న తాప్సీ

Murali R | Published:September 30, 2016, 12:00 AM IST

తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది తాప్సీ అయితే అక్కడ కూడా ఇన్నాళ్ళు సరైన సక్సెస్ లేదు కానీ ఇటీవల అమితాబ్ తో నటించిన ''పింక్ '' చిత్రం రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది . పింక్ ఇచ్చిన  ఉత్సాహంతోనో లేక మరోటో కానీ టాలీవుడ్ పైనే ఆరోపణలు చేస్తోంది తాప్సీ . టాలీవుడ్ లో హీరోయిన్ లకు అంతగా ప్రాధాన్యం లేదని కేవలం హీరోలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని , అలాగే హీరోయిన్ లకు ఇవ్వాల్సిన సొమ్ము సమయానికి ఇవ్వరని నాకు సమయానికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామందే ఉన్నారని అంటోంది . మొత్తానికి ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డా హిందీలో మాత్రం పింక్ తో సూపర్ హిట్ కొట్టేసింది తాప్సీ .
Comments

FOLLOW
 TOLLYWOOD