సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్

Murali R | Published:July 15, 2017, 12:00 AM IST
కన్నడ హీరోయిన్ రమ్యా బర్నా రహస్య వివాహం చేసుకుందట ! ఇప్పుడు కన్నడ నాట ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది . పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రమ్యా బార్నా జేడీఎస్ ఎం ఎల్ ఏ జమీర్ అహ్మద్ సమీప బంధువు అయిన ఫహద్ అలీఖాన్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది . ఈ ఇద్దరు  మధ్య గతకొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు , కాగా కెరీర్ పై దృష్టి పెట్టాల్సిన రమ్యా బార్నా జీవితంలో పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అనుకుంది.

అయితే ఈ పెళ్లి వ్యవహారాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ మీడియాకి పొక్కడంతో పెద్ద సంచలనమే అయ్యింది . మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నప్పటికీ రమ్యా బార్నా కానీ ఫహల్ అహమ్మద్ కానీ బయటకి వచ్చి ఖండించనూ లేదు అలాగే అంగీకరించలేదు కూడా.Comments

FOLLOW
 TOLLYWOOD