తెగించిన అర్జున్ రెడ్డి హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

తెగించిన అర్జున్ రెడ్డి హీరోయిన్

Murali R | Published:September 5, 2017, 12:00 AM IST
అర్జున్ రెడ్డి చిత్రంలో ధైర్యం చేసి నటించి తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టి ని ఆకర్షించింది హీరోయిన్ షాలిని పాండే . ధైర్యం చేసి ఉండకపోతే ఈ సినిమాలో నటించి ఉండేది కాదు ఎందుకంటే షాలిని పాండే తల్లిదండ్రులు షాలిని ని బయటకు రాకుండా అడ్డుకున్నారట పైగా సినిమాల్లో నటించడానికి వీల్లేదు అంటూ హుకుం జారీ చేశారట కూడా కానీ తెగించిన షాలిని పాండే ఇంట్లో నుండి బయటకు రావడమే కాకుండా తల్లిదండ్రులపై పొలిసు కేసు పెట్టడానికి కూడా వెనుకాడలేదట !

కట్ చేస్తే అర్జున్ రెడ్డి సూపర్ హిట్ కావడంతో ఈ భామకు ఛాన్స్ లు వెతుక్కుంటూ వస్తున్నాయి . అర్జున్ రెడ్డి చిత్రంలో చాలా బోల్డ్ గా నటించి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది . అందం తో పాటు అభినయం కూడా తోడవడంతో షాలిని పాండే కు ఛాన్స్ లు వస్తున్నాయ్ మరి ఇప్పుడైనా ఆమె ధైర్యానికి మెచ్చుకుంటారా ? చూడాలి .

Related Links

Mahesh Babu praises Arjun Reddy
Ranveer Singh to remake Arjun Reddy in hindi
16 Liplocks in Arjun ReddyComments

FOLLOW
 TOLLYWOOD