పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అర్దరాత్రి హై డ్రామా
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అర్దరాత్రి హై డ్రామా

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటివద్ద నిన్న అర్దరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది . జ్యోతి అనే  ఓ యువతి పవన్ కళ్యాణ్ ని కలవాలని వచ్చి పవన్ ఇంటి ముందే నాలుగు రోజులుగా ఉంటుండటంతో పవన్ సిబ్బంది వెళ్లి అక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పగా ఆ యువతి వెల్లకపోగా పవన్ తో కలిసెంత వరకు వెనుదిరిగి వెళ్ళేది లేదని వాగ్వాదానికి దిగడంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసారు . దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు యువతి ని వెల్లిపోవలసిందిగా కోరడంతో మరోసారి పవన్ ఇంటివద్ద హై డ్రామా చోటు చేసుకుంది . పోలిసుల తీరు కి నిరసనగా రోడ్డు పై భైటాయించింది ఆ యువతి దాంతో ఆమెకు నచ్చచెప్పి జ్యోతి ని పొలీస్ స్టేషన్ కు తరలించారు . అయితే ఈ సంఘటనలు జరిగిన సమయంలో పవన్ ఇంట్లో లేడు . 
Comments

FOLLOW
 TOLLYWOOD