సూపర్ హిట్ కొట్టేసిన చిరు
TOLLYWOOD
 TOPSTORY

సూపర్ హిట్ కొట్టేసిన చిరు

Murali R | Published:January 13, 2017, 12:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం ఈరోజు రిలీజ్ ఐన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి. ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ సంతోషానికి అంతే లేకుండా పోయింది. మొత్తానికి ఈరోజు రిలీజ్ ఐన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

చిరు కనిపించిన ప్రతీ సారీ థియేటర్ లో ఈలలు లో గోల గోల చేసారు మెగా ఫ్యాన్స్ . సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు మెగా శిబిరం కూడా చాలా సంతోషంగా ఉంది.
Comments

FOLLOW
 TOLLYWOOD