పాపం ! 40 కోట్ల సినిమాలు రెండు కూడా
TOLLYWOOD
 TOPSTORY

పాపం ! 40 కోట్ల సినిమాలు రెండు కూడా

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
భారీ బడ్జెట్ పెట్టి భారీ తారాగణం పెట్టి సినిమాలు చేస్తే సూపర్ డూపర్ హిట్ లైపోతాయని కొంతమంది అదేపనిగా భావిస్తున్నారు అదే రూట్ లో వెళుతున్నారు . కట్ చేస్తే భారీ బడ్జెట్ పెట్టి భారీ సినిమాలు తీసి బొక్కా బోర్లా పడుతున్నారు . ఇలా ఎన్నిసార్లు జరుగున్నప్పటికి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూనే ఉన్నారు .
 
 

నిన్న రిలీజ్ అయిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు లై , జయ జానకి నాయక చిత్రాలు భారీ బడ్జెట్ తో తెరకేక్కయి . ఒక్కో సినిమా 40 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో తెరకెక్కాయి  . కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి . కాంబినేషన్ లు సెట్ అయితే హిట్ కావు , కథ , కథనం బాగుంటే హిట్ అవుతాయి అని ఎప్పుడు తెలుసుకుంటారో మరి . 
Comments

FOLLOW
 TOLLYWOOD