పది లక్షల కండోమ్ లు హాట్ కేకుల్లా పోయాయి
TOLLYWOOD
 TOPSTORY

పది లక్షల కండోమ్ లు హాట్ కేకుల్లా పోయాయి

Murali R | Published:November 12, 2017, 5:44 PM IST
కండోమ్ ధరించండి సురక్షిత శృంగారం చేయండి అని చెప్పిన పాపానికి మగాళ్లు ఎగబడుతున్నారు కండోమ్ ల కోసం దాంతో 69 రోజుల్లోనే పది లక్షల కండోమ్ లు అయిపోయాయని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది . ఇంతకుముందు కంటే ఇప్పుడు కండోమ్ ల వాడకం ఎక్కువ అయిన విషయం తెలిసిందే . దేశ వ్యాప్తంగా కండోమ్ లు వాడుతూ సురక్షిత శృంగారానికి అలవాటు పడుతున్నారు జనాలు . పైగా ఎయిడ్స్ భయం కూడా ఉంది కాబట్టి ఈ కండోమ్ ల వాడకం ఎక్కువ అయ్యింది.

అయితే ఈ కండోమ్ ల వాడకంలో దేశ రాజధాని ఢిల్లీ ముందు వరుసలో ఉండగా రెండో స్థానంలో కర్ణాటక ఉంది . దాంతో అక్కడ విపరీతమైన డిమాండ్ ఉందట . ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఈ నెల రోజులకు పదిహేను లక్షల కండోమ్ లకు ఆర్డర్ ఇచ్చారట అలాగే సంక్రాంతి వస్తోంది కాబట్టి దేశ వ్యాప్తంగా మరో 50 లక్షల కండోమ్ లను సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేశారట . కొత్త ఏడాది కాబట్టి ఆ జోష్ లో మరింతగా రెచ్చిపోయే వాళ్ళు ఉంటారట అందుకే పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చారట.Comments

FOLLOW
 TOLLYWOOD