సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్

Murali R | Published:October 25, 2017, 11:04 AM IST
ప్రేమించడం , సహజీవనం చేయడం కామన్ అయిపోయింది ఈరోజుల్లో , అందునా సినిమా రంగం అంటే గ్లామర్ తో కూడిన ప్రపంచం కాబట్టి ఇంకా ఎక్కువే ఉంటాయి  ఇలాంటి కేసులు తాజాగా ఆ కేసులో ఉంది ఇలియానా . చాలాకాలంగా ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ ఆండ్రు తో సహజీవనం చేస్తోంది ఇలియానా , అయితే అప్పట్లో ఈ ఇద్దరి గురించి వార్తలు వస్తే ఆబ్బె ! అంత సీను లేదు అంటూ ఖండించింది మొదట్లో కానీ ఆండ్రు తో ఇలియానా సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు లీక్ కావడంతో , నా బెస్ట్ ఫ్రెండ్ అంది , ఆ తర్వాత కలిసే ఉంటున్నాం అని స్టేట్ మెంట్ ఇచ్చేసింది కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు కూడా రహస్య వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది . 
 
 
 
బెడ్ రూం కి వెళ్ళగానే బ్రా తీసి పడేసి ఫ్రీగా ఉండాలని అనిపిస్తుంది అని స్టేట్ మెంట్ ఇచ్చి పిచ్చి షాక్ ఇచ్చిన ఇలియానా తాజాగా నా బెటర్ ఆఫ్ అంటూ ఆండ్రు ని పోల్చింది . దాంతో ఈ ఇద్దరికీ పెళ్లి అయ్యిందని కాకపోతే బాహ్య ప్రపంచానికి ఇంకా పెళ్లి కానట్లే ఉంటున్నారని తెలుస్తోంది . అప్పట్లో ఖండించినట్లుగానే ఇప్పుడు కూడా అలా చేస్తుందా ? లేక నిజం చెబుతుందా చూడాలి . Comments

FOLLOW
 TOLLYWOOD