Home Topstories ఇలియానా రొమాన్స్ చూసి షాక్ అయ్యారట
TOLLYWOOD
 TOPSTORY

ఇలియానా రొమాన్స్ చూసి షాక్ అయ్యారట

Wednesday August 09th 2017
ఇలియానా తాజాగా అజయ్ దేవ్ గన్ తో '' బాద్ షాహో '' చిత్రంలో నటిస్తోంది . అయితే ఇటీవల రిలీజ్ అయిన ఆ చిత్ర ట్రైలర్ , టీజర్ లను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు ఎందుకంటే పచ్చిగా నటించింది ఇలియానా . పలు శృంగార సన్నివేశాల్లో నటించిన ఈ భామ రొమాన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు . ఇక సెన్సార్ వాళ్ళు సైతం ఇలియానా రెచ్చిపోయిన తీరు కి నోరెళ్ళ బెట్టారట.

ఈ విషయం బయటకి పొక్కడంతో గుసగుసలు మొదలయ్యాయి , ఆ గుసగుసలు హీరో అజయ్ దేవ్ గన్ చెవిన పడటంతో మేమేమి పోర్న్ చిత్రంలో నటించలేదు అంతగా గుసగుసలు చెప్పుకోవడానికి . సెన్సార్ వాళ్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు , బయట వినబడుతున్న వార్తలన్నీ శుద్ధ అబద్ధం అని అంటున్నాడు . అజయ్ దేవ్ గన్ మాటలు ఎలా ఉన్నప్పటికీ ఇలియానా తెగింపు మాత్రం భీకరంగా ఉందట.



Comments

FOLLOW
 TOLLYWOOD