అఖిల్ సినిమా కోసం ఆ టైటిలా
TOLLYWOOD
 TOPSTORY

అఖిల్ సినిమా కోసం ఆ టైటిలా

Murali R | Published:August 9, 2017, 12:00 AM IST
అక్కినేని అఖిల్ తాజాగా రెండో సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు . అఖిల్ సినిమా డిజాస్టర్ కావడంతో చాలాకాలం పాటు ఖాళీగా ఉండిపోయాడు . అయితే ఎట్టకేలకు మనం వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తాజాగా అఖిల్ రెండో సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా కు ఏ టైటిల్ అనుకుంటున్నారో తెలుసా ....... .... రంగుల రాట్నం . 1966 వ సంవత్సరంలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది రంగులరాట్నం చిత్రం.

కట్ చేస్తే ఇన్నాళ్లకు అదే టైటిల్ తో అఖిల్ సినిమా చేస్తున్నాడు . రంగులరాట్నం టైటిల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారు కానీ ఇది అఖిల్ కోసమే అని మాత్రం అధికారికంగా చెప్పలేదు.Comments

FOLLOW
 TOLLYWOOD