Home Topstories బన్నీ - చరణ్ ల మధ్య మరింత చిచ్చు పెట్టాడు
TOLLYWOOD
 TOPSTORY

బన్నీ - చరణ్ ల మధ్య మరింత చిచ్చు పెట్టాడుSaturday July 15th 2017
ఇప్పటికే డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం వల్ల అల్లు అర్జున్ ఇబ్బంది పడుతున్నాడు పైగా చిరంజీవి కుటుంబానికి అల్లు అర్జున్ ని దూరం చేసేలా పలువురు వ్యవహరించారు ఇక ఇప్పుడేమో సీనియర్ నటుడు జగపతిబాబు వ్యాఖ్యలు అల్లు అర్జున్ - రాంచరణ్ ల మధ్య మరింత చిచ్చు పెట్టేలా ఉన్నాయి . ఇంతకీ జగ్గూ భాయ్ ఏమన్నాడో తెలుసా ..... ...... మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకోకుండా ఎదిగిన హీరో అల్లు అర్జున్ అని అందుకే అతడంటే నాకు చాలా ఇష్టమని స్టేట్మెంట్ ఇవ్వడమే !

అల్లు అర్జున్ మొదటి నుండి చిరంజీవి వల్లే మేము ఇంతమంది మెగా హీరోలం వచ్చామని చెబుతూనే ఉన్నాడు పైగా చిరు మావయ్య , పవన్ ల తర్వాత స్థానం  రాంచరణ్ దే అని కూడా స్పష్టం చేసాడు కానీ ఇప్పుడు జగ్గూ భాయ్ వ్యాఖ్యలు మరింత దుమారం రేపెలా ఉన్నాయి . మొత్తానికి అల్లు అర్జున్ కష్టాలు ఇప్పుడే తీరేలా లేవు డీజే పుణ్యమా అని.

Comments

FOLLOW
 TOLLYWOOD