సెన్సార్ పూర్తిచేసుకున్న జై లవకుశ
TOLLYWOOD
 TOPSTORY

సెన్సార్ పూర్తిచేసుకున్న జై లవకుశ

Murali R | Published:September 13, 2017, 12:00 AM IST
ఎన్టీఆర్ జై లవకుశ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి యు /ఏ సర్టిఫికేట్ ఇచ్చారు . ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమాపా భారీ అంచనాలు నెలకొన్నాయి . ఎన్టీఆర్ జై క్యారెక్టర్ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

రాశి ఖన్నా , నివేదా థామస్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్ర నిడివి ఎంతో తెలుసా ....... ..... రెండు గంటల ముప్పై అయిదు నిముషాలు . అంటే కాస్త ఎక్కువే నిడివి అన్నమాట . కానీ ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించడం అందులో జై క్యారెక్టర్ కోసం ఇప్పటికే అభిమానులు ఆసక్తి ప్రదర్శించడం వల్ల పెద్ద సమస్య కాకపోవచ్చు . అయితే సెన్సార్ టాక్ ప్రకారం జై లవకుశ సూపర్ హిట్ కావడం ఖాయమని అంటున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD