జయ జానకి నాయక ఫస్ట్ డే వసూళ్లు
TOLLYWOOD
 TOPSTORY

జయ జానకి నాయక ఫస్ట్ డే వసూళ్లు

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
నిన్న రిలీజ్ అయిన జయ జానకి నాయక చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 3 కోట్ల పైచిలుకు వసూళ్ల ని సాధించింది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు . రెండు తెలుగు రాష్ట్రాలలో జయ జానకి నాయక సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం                 -  90 లక్షలు
సీడెడ్                 -  55 లక్షలు
ఉత్తరాంధ్ర           -  45 లక్షలు
ఈస్ట్                    -  24 లక్షలు
వెస్ట్                    -  28 లక్షలు
కృష్ణా                  -  16 లక్షలు
గుంటూరు           -   49 లక్షలు
నెల్లూరు              -   19 లక్షలు

మొత్తం               - 3. 26 కోట్లుComments

FOLLOW
 TOLLYWOOD