నాని చేస్తానని చెప్పినా ఆ కథ ఇవ్వలేదట
TOLLYWOOD
 TOPSTORY

నాని చేస్తానని చెప్పినా ఆ కథ ఇవ్వలేదట

Murali R | Published:September 28, 2016, 12:00 AM IST

వరుస విజయాలతో మంచి జోరు మీదున్న నాని తో కన్నడం లో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తామని చెప్పినప్పటికీ ఇవ్వలేదట ఈ చిత్ర నిర్మాతలు ఇదే విషయాన్నీ చెబుతూ వేరే వాళ్ళకు రైట్స్ ఇవ్వడానికి మేము ఈ సినిమా హక్కులు కొనలేదని అందుకే మేమే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామని అంటున్నారు జర్నీ 2 నిర్మాతలు శాఖమూరి కృష్ణచైతన్య , గంగాధర్ రావు చౌదరి . మంజరి ఫడ్నిస్ , మాళవిక , గణేష్ ( కన్నడ హీరో ) నటించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో జర్నీ 2 గా రిలీజ్ చేస్తున్నారు . కాగా ఈ చిత్ర ఆడియో వేడుక ఈరోజు హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ కార్యాలయం లో జరిగింది . సీనియర్ ఫిలిం జర్నలిస్టు లు వినాయకరావు ,పసుపులేటి రామారావు లు ఈ వేడుకలో పాల్గొని ఆడియో సీడీ లను ఆవిష్కరించారు . కన్నడంలో మంచి హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD