మరొకరిని ఆదుకున్న కాదంబరి మనం సైతం
TOLLYWOOD
 TOPSTORY

మరొకరిని ఆదుకున్న కాదంబరి మనం సైతం

Murali R | Published:October 19, 2017, 9:38 PM IST

భువనగిరి జిల్లా కౌకూర్ కు చెందిన బి.వెంకటేష్ కొడుకు అభివర్థన్ నాయక్ గాలిపటాలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కరెంట్ తీగ తగిలి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. బాబు చేతిని వైద్యులు తొలగించి చికిత్స అందించారు. ఈ ఘటన గురించి తెలుసుకుని మనం సైతం సభ్యులు కాదంబరి కిరణ్, సురేష్, చిల్లర వేణుగోపాల్, శ్రీను భువనగిరి వెళ్లి అభివర్థన్ కు 11 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
Comments

FOLLOW
 TOLLYWOOD