కాజల్ ని బెడ్ మీదకు రమ్మని ....
TOLLYWOOD
 TOPSTORY

కాజల్ ని బెడ్ మీదకు రమ్మని ....

Monday March 20th 2017
కెరీర్ మొదట్లో నాకు ఏమి తెలిసేది కాదు అందుకే ఎలా నటించమని అంటే అలా నటించాను అలాగే కెమెరా ఏ యాంగిల్ లో ఉందో కూడా చూసుకోకుండా నటించాను తీరా స్క్రీన్ పై చూస్తే కానీ తెలీలేదు ఎంత అసభ్యంగా నటించానో అనే విషయం అని బాంబ్ పేల్చింది కాజల్ అగర్వాల్ . అయితే మొదట్లో నాకు అంతగా తెలిసేది కాదు కాబట్టి అలా అసభ్యంగా నటించాను కానీ ఇప్పుడు నాకా అవసరం లేదు , ఎవరి కోసమో అలా నటించాల్సిన గతి నాకు పట్టలేదు నాకు ఓకే అనుకుంటేనే చేస్తాను లేదంటే లేదు అని అంటోంది కాజల్ .
 
 

అయితే ఈమధ్య హీరోయిన్లకు ఎదురు అవుతున్న సమస్యలను ప్రస్తావిస్తూ నాకు అలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు , నన్ను ఎవరూ బెడ్ మీదకు రమ్మని కోరలేదని కానీ ఇతర హీరోయిన్ లను మాత్రం అలా అడిగారని కొంతమంది చెప్పఁడం మాత్రం విన్నానని అంటోంది . అంతేకాదు ఇది పురుషాధిక్య ప్రపంచం ఒక్క సినిమాల్లో మాత్రమే కాదు బయట కూడా ఇలాగే జరుగుతోందని అయితే అదృష్టం కొద్దీ నాతో ఎవరూ మిస్ బిహేవ్ చేయలేదని అంటోంది కాజల్ అగర్వాల్ . Comments

FOLLOW
 TOLLYWOOD