కాజల్ ని బాగా వాడుకున్నాడట ఆ హీరో
TOLLYWOOD
 TOPSTORY

కాజల్ ని బాగా వాడుకున్నాడట ఆ హీరో

Murali R | Published:September 30, 2016, 12:00 AM IST

కాజల్ అగర్వాల్ ని బాగా వాడుకున్నాడట బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ . కాజల్ ని వాడుకున్నాడు అనగానే ఇంకేదో రకంగా అనుకోవద్దు కాజల్ అగర్వాల్ కారుని చాలా రోజుల పాటు వాడుకున్నాడట బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ . ఈ ఇద్దరి కాంబినేషన్ లో బాలీవుడ్ లో ఓ సినిమా ప్లాన్ చేసారట , ఆ సమయంలో షాహిద్ తో కాజల్ జర్నీ చేసింది దాంతో కాజల్ కారుని చూసి ముచ్చట పడిన షాహిద్ కపూర్ కాజల్ కారుని బాగానే వాడుకున్నాడు . అయితే కాజల్ తో చేయాలనుకున్న సినిమా సెట్స్ పైకి వేల్లకపోవడంతో ఈలోపు తెలుగులో అవకాశాలు రావడంతో మళ్ళీ తెలుగు బాట పట్టింది అయితే అంతకుముందు చీటికి మాటికి కాజల్ కు ఫోన్ చేసే షాహిద్ గతకొంత కాలంగా ఫోన్ చేయడం లేదట ఆ విషయాన్నీ పక్కన పెడితే కాజల్ ఫోన్ చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదట దాంతో షాహిద్ పై ఆగ్రహంగా ఉంది కాజల్ అగర్వాల్.
Comments

FOLLOW
 TOLLYWOOD