కాజల్ ఎంతగా తెగిస్తుందో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

కాజల్ ఎంతగా తెగిస్తుందో తెలుసా

Murali R | Published:March 19, 2017, 12:00 AM IST
కాజల్ అగర్వాల్ మరింతగా తెగించి అందాలను ఆరబోయడానికి సిద్దం అంటోంది . దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి అన్న చందంగా పదేళ్ళ కు పైగా కెరీర్ పూర్తికావడంతో ఇంకా భారీ ఆఫర్లు వాటంతట అవే వస్తాయని భావించడం మూర్కత్వం కాబట్టి ఐటెం సాంగ్స్ చేయడానికైనా సరే రెడీ అని అంటోంది అంతేకాదు ఆ ఐటెం సాంగ్స్ లలో రెచ్చిపోయి అందాలను ఆరబోయడానికి అభ్యంతరం లేదని అంటోంది కాజల్ అగర్వాల్ . జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్ చేసి పక్కా లోకల్ భామగా మారిపోయింది కాజల్ . ప్రస్తుతం తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ గా ఉన్న ఈ భామ తెలుగులో ఐటెం సాంగ్స్ చేయడానికి అభ్యంతరం చెప్పడం లేదు . 
 
 

ఆమధ్య బీబత్సమైన క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన కాజల్ ఇప్పుడు తెలుగు నాట కూడా అలా రెచ్చిపోవడానికి నో చెప్పడం లేదట . కాజల్ ఇలా మారిపోవడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట . 
Comments

FOLLOW
 TOLLYWOOD