ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ మధ్య గొడవలు
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ మధ్య గొడవలు

Murali R | Published:September 29, 2017, 2:33 AM IST
ఎన్టీఆర్ కు అన్న నందమూరి కళ్యాణ్ రామ్ మధ్య గొడవలు మొదలయ్యాయని , అందుకు కారణం జై లవకుశ బడ్జెట్ పెరగడం అని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అయితే ఈ వార్త మరింత దావాణాలం లా వ్యాప్తి చెందకముందే స్పందించాలని డిసైడ్ అయ్యాడు కళ్యాణ్ రామ్.

జై లవకుశ సినిమా అనుకున్నప్పుడు ఒక బడ్జెట్ అట కానీ షూటింగ్ జరుగుతున్న కొద్దీ అది పెరగడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వినబడుతున్నాయి కానీ అది ఎంతమాత్రం కాదని ఎందుకంటే ఏ సినిమా కైనా బడ్జెట్ పెరగడం కామన్ అని అసలు మా మధ్య విభేదాలు లేవని , రావని స్పష్టం చేశాడు కళ్యాణ్ రామ్ఎన్టీఆర్ తో ఒక్క జై లవకుశ మాత్రమే కాదు ఇంకా మరిన్ని సినిమాలను మా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తామని అంటున్నాడు. కాబట్టి అన్నా దమ్ముల మధ్య గొడవలు అంతా ఉత్తి దే అన్నమాట. Comments

FOLLOW
 TOLLYWOOD