ఆ హీరోయిన్ చెడిపోయిందని అనుకుంటున్నారట
TOLLYWOOD
 TOPSTORY

ఆ హీరోయిన్ చెడిపోయిందని అనుకుంటున్నారట

Murali R | Published:February 26, 2017, 12:00 AM IST
హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది . ఈసారి వాళ్ళ అమ్మానాన్న ల మీదే కామెంట్ చేయడం తన మీద తానే వ్యాఖ్యానించు కోవడం దారుణం . ఇంతకీ ఈ భామ ఏమందో తెలుసా ...... , కంగనా పట్ల ఆమె తల్లిదండ్రులకు ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసా ...... కంగనా రనౌత్ చెడిపోయిన హీరోయిన్ అని . తమ కూతురు పెద్ద హీరోయిన్ అయ్యింది అలాగే బాగా డబ్బు సంపాదిస్తోంది కానీ మనిషిగా మాత్రం పతనం అయ్యింది ...... వ్యభిచారిగా మారిపోయింది అని అనుకుంటున్నారట . అవును వాళ్ళు అనుకుంటున్నారో లేదో కానీ ఇదే విషయాలను చెప్పి సంచలనం సృష్టించింది కంగనా రనౌత్ .
 
 

కంగనా తల్లిదండ్రులు ఇలా అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా ..... రకరకాల ఎఫైర్లు కంగనా ని చుట్టుముట్టడమే కాకుండా నన్ను చాలామంది దర్శక నిర్మాతలు , హీరోలు వాడుకున్నారు అని చెప్పడమే కాకుండా హృతిక్ తో ఎఫైర్ , గొడవ ఇవే కాకుండా కంగనా తన తల్లిదండ్రులను దూరంగా పెట్టడమే కాకుండా వాళ్ళు ఈమెని కలవాలంటే ముందుగా అపాయింట్ మెంట్ తీసుకొని మాత్రమే కలవాలి అది కూడా పూర్తిగా ఇంట్లోకి రావడానికి వీలు లేదట . ఇలారకారకాల కథనాలతో అలా ముద్ర వేసారట .
Comments

FOLLOW
 TOLLYWOOD