బాత్ టబ్ లో ఘాటు కౌగిలింతలు
TOLLYWOOD
 TOPSTORY

బాత్ టబ్ లో ఘాటు కౌగిలింతలు

Murali R | Published:January 17, 2017, 12:00 AM IST
బాత్ టబ్బు షవరు లో ఘాటు కౌగిలింతలతో రెచ్చిపోయారు కంగనా రనౌత్ - సైఫ్ అలీఖాన్ లు . తాజాగా ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం రంగూన్ . వచ్చే నెలలో రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది . విచిత్రం ఏంటంటే కంగనా ఇందులో ఇద్దరు హీరోలు సైఫ్ అలీఖాన్ తో అలాగే షాహిద్ కపూర్ తో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించింది . ఆ శృంగార సన్నివేశాలు ఎలా ఉన్నాయంటే ఒకదశలో నీలి చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి .

షాహిద్ తోనూ అలాగే సైఫ్ అలీఖాన్ తో కూడా బీభత్సమైన రీతిలో శృంగారం నెరిపింది ఈ జాన . మరి ఈ చిత్రంలో ఈ భామ కోసం ఆ ఇద్దరూ కొట్టుకునేలా , చంపుకునేలా ట్రైలర్ లో కనబడుతోంది . ఇక కథ , కథనం ఏంటి ? అన్నది తెలియాలంటే వచ్చే నెల వరకు ఎదురు చూడాల్సిందే . అయితే కంగనా రొమాన్స్ మాత్రం కుర్రకారు ని పిచ్చెక్కిస్తోంది .Comments

FOLLOW
 TOLLYWOOD