ఆ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసట ఈ హీరోకు
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసట ఈ హీరోకు

Murali R | Published:November 13, 2017, 8:35 PM IST
తమిళ హీరో కార్తీ మణిరత్నం దర్శకత్వంలో చెలియా చిత్రంలో నటించాడు .  ఆ సినిమా ఘోర పరాజయం పొందింది , అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని కథ విన్నప్పుడే నాకు తెలుసనీ సంచలన వ్యాఖ్యలు చేసాడు కార్తి . సినిమా ఫ్లాప్ అవుతుందని కథ విన్నప్పుడే తెలిసినప్పటికీ ఎందుకు ఆ సినిమాలో నటించాడో తెలుసా ....... మణిరత్నం లెజెండ్ డైరెక్టర్ ఆయన సినిమాలో నటించే చాన్స్ కోసం పలువురు హీరోలు పోటీ పడుతుంటారు కానీ అందరికీ ఆ చాన్స్ దొరకదు అందుకు దొరికిన చాన్స్ ని వినియోగించుకున్నాడు కార్తీ.

పైగా మణిరత్నం దర్శకత్వంలో నటించడం అంటే నటనలో మరిన్ని మెలుకువలు నేర్చుకోవచ్చు అందుకే కార్తీ చెలియా చిత్రంలో నటించానని చెప్పుకొస్తున్నాడు కార్తీ . ఇక తాజాగా ఈ హీరో నటించిన చిత్రం '' ఖాకీ '' ఈనెల 17 న రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు . రియలిస్టిక్ అప్రోచ్ తో ఖాకీ సినిమా రూపొందిందని తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నాడు కార్తీ.Comments

FOLLOW
 TOLLYWOOD