భార్య కు విడాకులు ఇస్తానని అన్నాడట
TOLLYWOOD
 TOPSTORY

భార్య కు విడాకులు ఇస్తానని అన్నాడట

Murali R | Published:February 11, 2017, 12:00 AM IST
యాంకర్ రవి కి ఎప్పుడో పెళ్లి అయ్యిందట అయితే లాస్య తో ప్రోగ్రామ్స్ చేస్తుండటం వల్ల ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది దాంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనిద్దరం పెళ్లి చేసుకుందాం నేను నా భార్య కు విడాకులు ఇస్తాను అని చెప్పాడట .దాంతో షాక్ తిన్న లాస్య రవిని దూరం పెట్టింది అందుకే ఆ ఇద్దరూ కలిసి బుల్లితెర పై కనిపించడం లేదు . అయితే లాస్య నేరుగా రవి పేరు చెప్పలేదు కానీ నేను మరొక యాంకర్ కలిసి చాలా ప్రోగ్రాం లు చేసాము అని అసలు పేరు చెప్పకనే చెప్పింది . రవి - లాస్య లు మాత్రమే ఎక్కువగా కలిసి పలు ప్రోగ్రాం లు చేసారు . 
 

అయితే రవి కి పెళ్లి ఎప్పుడో అయ్యిందట , ఇక లాస్య కు కూడా ఆమె బావ తో పెళ్లి అనుకున్నారు . లాస్య యాంకర్ కాకముందే ఆమె ప్రతీ ప్రోగ్రాం కు బావతో వచ్చేది . ఇప్పుడు అతడినే పెళ్లి చేసుకుంటోంది . అయితే ఈ విషయం తెలిసి కూడా రవి లాస్య ని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడట దాంతో ఆగ్రహం వ్యక్తం చేసి అతడికి దూరంగా ఉంటోంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD