లావణ్య ఫస్ట్ కిస్ ఎవరికిచ్చిందో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

లావణ్య ఫస్ట్ కిస్ ఎవరికిచ్చిందో తెలుసా

Murali R | Published:November 12, 2017, 7:47 PM IST
అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ లావణ్య త్రిపాఠి , ఆ సినిమా అంతగా హిట్ కాకపోయినప్పటికీ ఈ రాక్షసి కి మంచి పేరే వచ్చింది . అయితే తెరమీద పద్దతిగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఈ భామ కు మోడ్రన్ గా ఉండటం అంటేనే ఇష్టం . ఇక స్క్రీన్ మీదకు వచ్చింది ఆ సినిమాలో పెద్దగా ముద్దులకు అవకాశం లేకుండా పోయింది కానీ దాంతో నా ఫస్ట్ కిస్ ఏ హీరోకు ఇచ్చానో తెలుసా ......... అంటూ ఆసక్తి క్రియేట్ చేస్తుంది . ఇంతకీ లావణ్య త్రిపాఠి మొదటి ముద్దు ఏ హీరోకు ఇచ్చిందో తెలుసా .........

నాని కి ఇచ్చిందట ! అవును నాని సరసన ఈ భామ భలే భలే మగాడివోయ్ చిత్రంలో నటించింది . ఆ సినిమాలో నాని కి లిప్ లాక్ అయ్యేలా ఓ కిస్ ఇచ్చి పడేసింది దాంతో సినిమాల్లో అదే నా మొదటి ముద్దు అని సిగ్గుపడుతూ  చెబుతోంది . సినిమాల్లో ఫస్ట్ కిస్ గురించి చెప్పింది కానీ రీయల్ లైఫ్ లో ఫస్ట్ కిస్ ఎవరికిచ్చిందో మాత్రం చెప్పడం లేదు .  లావణ్య త్రిపాఠి స్టార్ హీరోయిన్ గా ఎదగాలని భావిస్తోంది కానీ అనుకున్నంతగా సక్సెస్ లు దక్కడం లేదు పాపం ! ఈ బక్క భామకు.Comments

FOLLOW
 TOLLYWOOD