మే 22నుండి మహేష్ - కొరటాల సినిమా
TOLLYWOOD
 TOPSTORY

మే 22నుండి మహేష్ - కొరటాల సినిమా

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు - కొరటాల శివ ల కాంబినేషన్ లో మళ్ళీ ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే . మే 22నుండి '' భరత్ అను నేను '' సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది . ముందుగా మహేష్ బాబు లేని సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడు కొరటాల ఎందుకంటే మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే .
 
 

స్పైడర్ షూటింగ్ ని పూర్తిచేసిన తర్వాత జూన్ సెకండ్ వీక్ లో కొరటాల సినిమాలో జాయిన్ అవుతాడు మహేష్ బాబు . డిసెంబర్ నాటికి అన్ని కార్యక్రమాలను పూరీచేసి సంక్రాంతి బరిలో భరత్ అను నేను చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కైరా అద్వానీ నటించనుంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD