మళ్ళీ త్రివిక్రమ్ తో మహేష్
TOLLYWOOD
 TOPSTORY

మళ్ళీ త్రివిక్రమ్ తో మహేష్

Murali R | Published:September 28, 2016, 12:00 AM IST

మహేష్ బాబు సినిమాల్లో నటించడమే కాదు పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే పలు యాడ్స్ లలో నటించిన మహేష్ మరోసారి త్రివిక్రమ్ తో కలిసి ఓ యాడ్ చేయనున్నారట . మహేష్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు అతడు , ఖలేజా చిత్రాలు రాగా యాడ్ ఫిలిమ్స్ కూడా చేసారు . అయితే ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేస్తే చూడాలని ఉందని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్ . యాడ్ ఫిలిం తోనే కాకుండా ఫీచర్ ఫిలిం తో కూడా మెప్పిస్తే బాగుంటుందని అంటున్నారు . ఇక సినిమాల తోనే కాకుండా పలు యాడ్ లతో కూడా బాగానే సంపాదిస్తున్నాడు మహేష్ . 
Comments

FOLLOW
 TOLLYWOOD