మళ్ళీ కృష్ణ - మహేష్ కాంబినేషన్
TOLLYWOOD
 TOPSTORY

మళ్ళీ కృష్ణ - మహేష్ కాంబినేషన్

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
సూపర్ స్టార్ కృష్ణ తో మహేష్ బాబు చాలా చిత్రాల్లో నటించాడు . బాలనటుడి గా ఉన్నప్పుడు అలాగే హీరోగా మారాక కూడా . అయితే మహేష్ స్టార్ డం అందుకున్న తర్వాత మాత్రం మళ్ళీ కృష్ణ - మహేష్ ల కాంబినేషన్ లో సినిమా రాలేదు సరిగ్గా ఇప్పుడు మాత్రం భరత్ అనే నేను చిత్రంలో కృష్ణ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది . అయితే ఇది అధికారికంగా ఆ చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ఇంతకుముందు శ్రీమంతుడు అనే బ్లాక్ బస్టర్ చిత్రం చేసిన విషయం తెలిసిందే . మళ్ళీ అదే కాంబినేషన్ లో రాజకీయ నేపథ్య చిత్రం రూపొందుతోంది .  చాలాకాలం తర్వాత మహేష్ - కృష్ణ ల కాంబినేషన్ తెరమీద కనబడితే ఫ్యాన్స్ కి కిక్కే కిక్కు.Comments

FOLLOW
 TOLLYWOOD