మహేష్ కొత్త సినిమా టైటిల్ ఇదేనట
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ కొత్త సినిమా టైటిల్ ఇదేనట

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

మహేష్ బాబు తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆ చిత్రానికి  మొదట రకరకాల టైటిల్స్ అనుకున్నారు కానీ దేన్నీ కూడా ఫిక్స్ చేయలేదు ఇక తాజాగా మరో టైటిల్ వినబడుతోంది అదే ''అభిమన్యుడు '' . ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న విషయం తెల్సిందే కాగా అభిమన్యుడు అనేది కథ కు యాప్ట్ అంటూ అదే టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారట . మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీ లో కూడా రిలీజ్ చేయనున్నారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD