మంచు లక్ష్మి ని ఎంత మాటన్నాడో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

మంచు లక్ష్మి ని ఎంత మాటన్నాడో తెలుసా

Murali R | Published:January 13, 2017, 12:00 AM IST
మంచు లక్ష్మీ తెగ బాధపడిపోతోంది . ఆ కోపాన్ని తనలో దాచుకోలేక ఏకంగా ట్విట్టర్ కెక్కింది , తన ఆవేశాన్ని వెళ్లగక్కింది . ఒకడి పై ఆగ్రహం ప్రదర్శించింది . ఇంతకీ మంచు లక్ష్మీ కి ఇంత కోపం రావడానికి ఓ మనిషి ఓ మాటన్నాడట ! ఇంతకీ మంచు లక్ష్మీ ని అతగాడు ఏమన్నాడో తెలుసా ....... అక్క ! అక్క అని అన్నాడట . అక్క అంటే తప్పు లేదు కానీ అలా అన్నవాడు ఓ ముసలి వాడట పళ్ళు కూడా కొన్ని రాలిపోయాయట దాంతో అక్కా ..... తొక్కా ఏంట్రా అని మంచు లక్ష్మి కి ఎక్కడా లేని ఆవేశం వచ్చిందట . 
 
 

అందుకే తనలోని ఆవేశాన్ని వెళ్లగక్కడానికి సోషల్ మీడియా కి ఎక్కింది అంతేనా నా పేరు కూడా మార్చుకుంటున్నాను అక్క తొక్క అని అంటూ ట్వీట్ చేసింది . నిజంగా తప్పే కదా ! పళ్ళు రాలిన ముసలి వ్యక్తి అక్క అనడం . 
Comments

FOLLOW
 TOLLYWOOD