మారుతి కసిగా ఉన్నాడు
TOLLYWOOD
 TOPSTORY

మారుతి కసిగా ఉన్నాడు

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

భలే భలే మగాడివోయ్ లాంటి బ్లాక్ బస్టర్ ని , వెంకటేష్ తో బాబు బంగారం లాంటి చిత్రాలను చేసినప్పటికీ  మారుతి కి అగ్ర హీరోల నుండి అనుకున్నంత స్పందన రాకపోవడంతో ఈసారి ఎలాగైనా సరే మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని కసిగా ఉన్నాడు . పాపం మారుతి స్వశక్తి తో పైకి ఎదిగి తన సత్తా ఏంటో చూపించినప్పటికీ అనుకున్న రేంజ్ లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కాలేకపోయాడు మెగా క్యాంప్ అండ ఉంది కదా అందులోని అగ్ర హీరోలు చాన్స్ ఇస్తారేమో అంటే అది ఇంకా వాయిదా పడుతూనే ఉంది దాంతో తాజాగా హవీష్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మారుతి . ఇక ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నది ఎవరో తెలుసా ప్రభాస్ ఫ్రెండ్స్ యువి క్రియేషన్స్ సంస్థ . మరి ఈ చిత్రంతో నైనా మళ్ళీ ఓ బ్లాక్ బస్టర్ కోడతాడేమో చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD