బాలయ్యని పిచ్చి తిట్టుడు తిడుతున్నాడు
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్యని పిచ్చి తిట్టుడు తిడుతున్నాడు

Murali R | Published:November 12, 2017, 5:16 PM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ ని పిచ్చి తిట్టుడు తిడుతున్నాడు వై ఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ఎం ఎల్ ఏ అనిల్ . నెల్లూరు లో జరిగిన ఓ వేడుకలో బాలయ్య పై నిప్పులు చెరిగాడు అనిల్ . బాలయ్య ని ఇంతవరకు పెద్దగా తిట్టలేదు కానీ అనిల్ మాత్రం ధైర్యం చేసి దారుణంగా తిట్టాడు , ఆ తిట్ల ని వింటే బాలయ్య అభిమానులు తట్టుకోవడం కష్టమే ! బాలయ్య కు పిచ్చి ఉందని ఈ విషయాన్నీ నేను చెప్పడం కాదని అతడే సర్టిఫికెట్ తెచ్చుకొని ఓ కేసు నుండి బయట పడ్డాడని పైగా ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో చికిత్స కూడా తీసుకున్నాడని ఘాటుగా విమర్శించారు.

అంతేనా ......... ఒక మహానుభావుడి కడుపున ఎలాంటి వాడు పుట్టకూడదో దానికి ఉదాహరణ బాలకృష్ణ , పులి కడుపున పులి పుడుతుంది అని చెప్పడానికి నిదర్శనం జగన్ అని అంటున్నాడు ఎం ఎల్ ఏ అనిల్ . జగన్ పాదయాత్ర చేస్తుండటంతో జగన్ పై విమర్శలు చేసాడు బాలకృష్ణ దాంతో జగన్ పార్టీ బాలయ్య పై ఎదురు దాడి చేయడం మొదలు పెట్టారు అయితే ఎం ఎల్ ఏ అని ఏకంగా బాలయ్య పై దారుణమైన కామెంట్స్ చేయడం మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి.Comments

FOLLOW
 TOLLYWOOD