రాజమౌళి ఆఫర్ ని తిరస్కరించిన స్టార్ హీరో
TOLLYWOOD
 TOPSTORY

రాజమౌళి ఆఫర్ ని తిరస్కరించిన స్టార్ హీరో

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నో చెప్పాడు జక్కన్న కు దాంతో షాక్ అయ్యాడు జక్కన్న . ఇంతకీ జక్కన్న సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా ........ .... ఇంకెవరు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ . బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకి మొదట మోహన్ లాల్ నే సంప్రదించారట అయితే ఆ సినిమా కోసం ఎక్కువ రోజులు పని చేయడం , సంవత్సరాల తరబడి పని చేసే సినిమా కాబట్టి వెంటనే నో చెప్పాడట .
 
 

మోహన్ లాల్ ప్రతీ సంవత్సరం మూడు సినిమాలకు పైగానే చేస్తాడు అయితే బాహుబలి ని ఒప్పుకుంటే 5 ఏళ్ల లో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేయాల్సి వచ్చేది దాంతో రాజమౌళి ఆఫర్ ని తిరస్కరించాడు కట్ చేస్తే ఆ పాత్ర సత్యరాజ్ ని వరించింది . 
Comments

FOLLOW
 TOLLYWOOD