మోహన్ లాల్ ఎంతపని చేసాడో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

మోహన్ లాల్ ఎంతపని చేసాడో తెలుసా

Sunday March 19th 2017
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎంతపని చేసాడో తెలుసా ........ తన అభిమాని తనని చూడాలని కోరికగా ఉందని ఓ వీడియో ద్వారా చెప్పడంతో ఆమెని కలవడానికి ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళాడు. దాంతో షాక్ అవడం ఆమె వంతు అయ్యింది. ఆ అభిమాని ముసలావిడ కావడంతో ఆమె దగ్గరకే వెళ్లి వాళ్ళని సంతోషంలో ముంచెత్తాడు. 
 
 

మలయాళంలో సంచలన విజయాలు అందుకున్న మోహన్ లాల్ ఏడాది కాలంలోనే మూడు సూపర్ హిట్ చిత్రాలను అందుకోవడమే కాకుండా మలయాళ సినిమాకు 50 కోట్లు , 100 కోట్లకు  దారి చూపించాడు మోహన్ లాల్ . Comments

FOLLOW
 TOLLYWOOD