మనీ, సెక్స్, డ్రగ్స్ ఇవే టాలీవుడ్
TOLLYWOOD
 TOPSTORY

మనీ, సెక్స్, డ్రగ్స్ ఇవే టాలీవుడ్

Murali R | Published:July 16, 2017, 12:00 AM IST
తెలుగు చలనచిత్ర పరిశ్రమ డబ్బు ,సెక్స్ , డ్రగ్స్ తో నిండిపోయింది . వేషాల కోసం వచ్చిన ఆడవాళ్లు పక్కలో పడుకొని ఆ ..... సుఖం అందిస్తే కానీ సినిమా ఛాన్స్ ఇవ్వరు , దర్శకుడు , నిర్మాత , హీరో ఇలా అందరికీ పడక సుఖం అందించాల్సిందే . అప్పుడే ఛాన్స్ ఇచ్చేది . ఇక రకరకాల స్కామ్ లు చేయడం , ప్రజల నుండి అప్పనంగా వచ్చిన సొమ్ము ని సినిమాలపై , ఛానల్ లలో  పెట్టడం ...... ఈజీగా వచ్చిన సొమ్ము కాబట్టి డ్రగ్స్ తో నిషా లో మునగడం ఇక్కడ కామన్ అయిపొయింది .
 
 

తాజాగా డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులు ఉండగా కొంతమంది లిస్ట్ మాత్రమే బయటకు వచ్చింది ఇంకా అసలు పెద్దలు చాలామందే ఉన్నారు . అగ్ర నిర్మాతలు , అగ్ర హీరోలు , వారసులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు కానీ పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో వాళ్ళ పేర్లు బయటకు రాలేదు . ఇంకా లోతుగా నిష్పక్ష పాతంగా దర్యాప్తు జరిగితే అసలు పెద్దలు బయటకు రావడం ఖాయం . కానీ వస్తారా ? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న . 
Comments

FOLLOW
 TOLLYWOOD