ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన భామ
TOLLYWOOD
 TOPSTORY

ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన భామ

Murali R | Published:November 22, 2017, 11:45 AM IST
నాగచైతన్య సరసన తాజా చిత్రం లో నటిస్తున్న భామ నిధి అగర్వాల్ కు ఓ మంచి అవకాశం వచ్చింది కానీ బంగారం లాంటి ఆ అవకాశాన్ని వదులుకుంది ఈ భామ . బాలీవుడ్ నుండి దిగుమతి అయిన ఈ భామ మోడలింగ్ రంగం నుండి వచ్చింది కానీ క్రీమ్ యాడ్ లో నటించనని తేల్చిచెప్పింది.

మోడల్ కూడా అయిన నిధి అగర్వాల్ పలు యాడ్స్ చేసింది కానీ క్రీమ్ యాడ్స్ మాత్రం చేయనని , ప్రజలను మోసం చేయనని కట్టుబడి ఉందట అందుకే ఆ యాడ్ ఛాన్స్ వస్తే నో చెప్పేసింది. ఇక ప్రస్తుతం నాగచైతన్య సరసన నటిస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.Comments

FOLLOW
 TOLLYWOOD